కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్

కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి మంచి ఫనితాలు ఇస్తున్నందున, కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ సూచించారు.సనత్ నగర్ లోని ఈ ఎస్ ఐ మెడికల్ కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ ను గవర్నర్ ఈరోజు సందర్శించారు. అక్కడ కోవిడ్-19 చికిత్స కోసం వారి సన్నద్ధతను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న అందరి నుండీ ప్లాస్మా తీసుకోలేమని, కోలుకున్నవారిలో సరైన మొత్తంలో సరిపడా యాంటీబాడీలు ఉన్నవారు మాత్రమే ప్లాస్మా దానానికి అర్హులని డా. తమిళిసై వివరించారు. “ప్లాస్మా దానం పై…

Read More

Dirty Hari Trailer

Dirty Hari Trailer | MS Raju | Shravan Reddy | Ruhani Sharma | Simrat Kaur | Sunil | Dirty Hari Trailer with Sunil’s Voice Over on Telugu FimNagar. #DirtyHari 2020 latest Telugu movie ft. Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur and others. Written & Directed by MS Raju. Music by Mark K Robin. Produced by Guduru Sateesh Babu and Guduru Sai Puneeth. Presented by Guduru Siva Rama Krishna.

Read More

Rashmika Mandanna Photos

Rashmika Mandanna images latest news, videos & photos, trivia gossips and upcoming film projects

Read More

సంవ‌త్స‌రానికి ఐదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని ఆరోగ్య‌శ్రీ

“వైద్యం అన్న‌ది స‌రైన స‌మ‌యంలో అంద‌క‌పోతే మ‌నిషి బ్ర‌త‌క‌డు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే ప‌రిస్థితి ఏ మ‌నిషికి రాకూడ‌దు అనే ఉద్దేశ్యంతో సంవ‌త్స‌రానికి ఐదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చాం.“

Read More

ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం

ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు.జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ సి. లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. కాలేజీల్లో మద్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని…

Read More