`వి` చిత్రంలో సాహెబా పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది‌ : అదితిరావు హైదరి

అదితిరావు హైదరి.. మన హైదరాబాదీ అమ్మాయి. అయితే కెరీర్‌ ప్రారంభంలో మలయాళ, హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తూ వచ్చారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత అంతరిక్షం సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి ఇంద్రగంటి దర్శకత్వంలో అదితిరావు హైదరి నటించిన మరో చిత్రం `వి`. ఈ చిత్రంలో సాహెబా పాత్రలో అదితిరావు హైదరి అందరినీ అలరించారు. సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన `వి` సినిమా గురించి వెబినార్‌లో పాత్రికేయులతో అదితిరావు హైదరి చిట్‌ చాట్‌… * నానితో కూడా వర్క్‌ చేయాలని అనుకుంటున్న సమయంలో ఈ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్‌ వినగానే నాకు బాగా నచ్చింది. ఇంద్రగంటిగారు నన్ను ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం…

Read More

కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ దత్తత తీసుకున్న ప్రభాస్

కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డేరింగ్ స్టెప్, 1650 ఎకరాల అటవీ భూమి దత్తత ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చిన బాహుబలి దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత తీసుకున్న ప్రభాస్ ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్న ప్రభాస్ రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన, మొక్కలు నాటిన సంతోష్, ప్రభాస్ వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించిన…

Read More

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై సత్యదేవ్‌ కొత్త చిత్రం ‘తిమ్మరుసు’

విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ సినిమా ట్యాగ్‌లైన్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రమని తెలియజేసేలా రూపొందిన ఈ టైటిల్ లోగో మరింత ఆసక్తినిరేపుతోంది.   ‘118’ వంటి సూపర్‌హిట్‌ థ్రిల్లర్‌తో పాటు కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’, ‘సూర్యకాంతం’ వంటి డిఫరెంట్ చిత్రాలను అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ పాత్రను పోషించి ప్రేక్షకులను…

Read More

Cabinet has approved

The state Cabinet which met here on Monday at Pragathi Bhavan has taken the following decisions:• The State Cabinet has approved the Telangana Abolition of Village Revenue Officers Bill 2020 • The State Cabinet has approved the Telangana Rights in Land and Pattadar Pass Books Bill-2020• The Cabinet has approved the Telangana Municipal Act-2019 Amendments Bill• The State Cabinet has approved the Panchayat Raj and Rural Development-Gram Panchayats-Transfer of non-Agriculture Properties Act-2018 Amendment Bill• Telangana GST Act-2017 amendment Act is also approved by the Cabinet• The State cabinet has also…

Read More

‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు ‘V పరీతమైన ప్రశంసలు!! -న్యూ స్టైలిష్ విలన్ ర V రెడ్డి

V చిత్రంలో తను పోషించిన ‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు విపరీతమైన స్పందన లభిస్తోందని అంటున్నారు అమెరికా రిటర్నెడ్ బిజినెస్ మ్యాన్ టర్నెడ్ విలన్ ‘రవి రెడ్డి. ‘వి’ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా, అదితి రావ్ పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర… రవి రెడ్డి పోషించిన ‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’.ఇంత కీలక పాత్రకు తనను ఎంపిక చేసి, తన కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణగారికి… నిర్మాతలు దిల్ రాజు-శిరీష్-హర్షిత్ రెడ్డిగార్లకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని రవి రెడ్డి అంటున్నారు. నాని, సుధీర్ బాబు… ఇద్దరి కాంబినేషన్ లోనూ కలిసి నటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నారు.రవిరెడ్డి ఇంతకు ముందు ‘ఇంటిలిజెంట్, సాఫ్ట్ వేర్ సుధీర్, దర్పణం, డిగ్రీ కాలేజ్’ వంటి చిత్రాలతోపాటు… విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ పరిచయ…

Read More