“DSJ” షూటింగ్ లోకేషన్లో ‘సైకో వర్మ’ హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’ వీడు తేడా అనేది ఉప శీర్షిక.ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఇందులో హీరోగా నటిస్తున్నారు. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ “DSJ”(దెయ్యంతో సహజీవనం) సినిమా లోకేషన్లో శనివారం హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ముందుగా గాన గాంధర్వుడు దివంగత ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు లర్పించి… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. అనంతరం నిర్మాత నట్టుకుమార్ మాట్లాడుతూ… ‘ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై తీస్తున్న ‘సైకో వర్మ’షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సినిమా బాగోచ్చింది. కరోనా…

Read More

వే టు వాష్ డ్రైక్లీనింగ్ అండ్ వాష్ ప్రారంభం

ఈ బిజీ సమయంలో క్లాత్ వాషింగ్ అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే వుంటుంది. ఈ కరోనా సమయంలో బట్టలశుభ్రత మరింత అవసరం. అయితే మీకు అందుబాటు ధరలో మీ బట్టల శుభ్రత బరువును దించేయాలనుకుంటుది వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్పసోసైటీలో, హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ వే టు వాష్ డ్రైక్లీనింగ్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. వేటు వాష్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఉచిత పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో.. ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తున్నట్లుగా వారు తెలిపారు.

Read More

బిగ్‌బాస్ 4 లో స్వాతి దీక్షిత్

వారం వారం ఇంట్రెస్టింగ్స్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం‌ పొందుతోన్నబిగ్‌బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది. చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్. రెండేళ్ల క్రితమే…

Read More