మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం”

స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు.  మరి ప్రేక్షకులును ఏ మేరకు త్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.. కథ : అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన…

Read More

Deepa Lal wins Manappuram Mrs South India Chandrlekha Nath awarded Manappuram Miss Queen Kerala

Deepa Lal from Kerala has won the Manappuram Mrs South India 2020 title. Candida Andrade Halgekar from Karnataka has been awarded the first runner up title of the Mrs South India, and Dr Bhavna Rao from Tamil Nadu the second runner up title.Chandralekha Nath has been crowned as the Manappuram Miss Queen Kerala. Swetha Jayaram has won the first runner up title of the Miss Queen Kerala, and Reema Nair the second runner up title.The third edition of Manappuram Mrs South India and the eighth edition of Manappuram Miss Queen…

Read More

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ”కళాపోషకులు”

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…‘కళాపోషకులు’ చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. నటీనటులు అందరూ బాగా చేశారు. కోవిడ్ 19 లాక్ డౌన్ తరవాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టీ…

Read More

నేను ఎవరినీ మోసం చేయలేదు- నట్టి కుమార్

ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వే’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేసాను. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేసాడు. ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ చంటి అడ్డాల మాత్రం…

Read More