“నేడే విడుదల” సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల.!

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా “నేడే విడుదల”. ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తమ సినిమా ఫస్ట్ లుక్ ని ఫస్ట్ సాంగ్ ని ప్రేక్షకుల చేతుల మీదుగా విడుదల చేయించాలని భావించి, ఒక విన్నూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది, వాళ్ళు పెట్టిన కాంటెస్ట్ కి, వాట్సాప్ నంబర్ కి వేల కొద్దీ మెసేజ్ లు వచ్చాయి. దానిలో నుండి లక్కీ డ్రా ద్వారా ఇద్దరిని సెలక్ట్ చేసి ఒకరితో ఫస్ట్ లుక్, మరొకరితో ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయించారు.…

Read More

సికింద్రాబాద్‌ పాట్నీ సెంటర్‌లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో”

అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ గా సికింద్రాబాద్లోని పాట్నీ సెంటర్లో “ముగ్ధ ఆర్ట్ స్టూడియో” ప్రారంభమైంది. ప్రముఖ సినీ తారలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, సింగర్ సునీతా మరియు ముగ్ధ యజమాని , ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తో కలిసి ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 15వేల చదరపు అడుగులలో వస్తున్న భారీ స్టోర్ అన్నారు. చేనేతకు ప్రధాన్యతనిస్తూ.., అందులో తనదైన డిజైనర్ ముద్ర వేసి అందించడం డిజైనర్ శశి వంగపల్లికే చెందుతుందన్నారు. చీరకట్టు తమకు ఎంతో ఇష్టమని అన్నారు. మన అందాన్ని చీరకట్టు రెట్టింపు చేస్తుందన్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన సంప్రదాయాన్ని చాటి చెపుతుందని అన్నారు. తమ షాపింగ్ లో చేనేత, డిజైనర్ దుస్తువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిర్వహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ.. డిజైనర్…

Read More