తెలంగాణ రాజకీయ తెర పైకి షర్మిల ఆనందం లో వైస్సార్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు.

::—@తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బలంగా వున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన నేతలందరు నేడు రాజకీయం గా సరైన గౌరవం లేకుండా వున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థగతంగా బలంగా ఉన్నప్పటికీ.. సరైన నాయకత్వం లేక ఆ పార్టీ శ్రేణులు చెల్లచెదురు అవుతున్నాయి. కొంతమంది తెరాస లో చేరగా.. తాజాగా చాలామంది నాయకులకి బీజేపీ గాలం వేస్తోంది. బీజేపీ పట్ల పెద్దగా సుముఖత లేనప్పటికి రాజకీయ భవిష్యత్తు కోసం ఎదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఆయా నాయకులున్నారు. మరోవైపు తెరాస పార్టీ లోని అసంతృప్త నేతలు బీజేపీ లోకి వెళ్లలేక… తెరాస లో ఇమేడలేక ఇబ్బందులు పడుతున్నారు… ఇలాంటి పరిస్థితి లో YS షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టబోతున్నట్లు ఆంధ్రజ్యోతి లో వచ్చిన సంచలన కథనం ఇపుడు వారిని ఊరిస్తోంది. షర్మిల నాయకత్వం…

Read More