నంది అవార్డ్ గెలుచుకున్న గంగపుత్రులు చిత్రం ఫేం రాంకీ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం జర్నలిస్ట్. జి.ఆర్ .కె ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ సమర్పణ. కె.మహేష్ దర్శకులు. తషు కౌశిక్ హరోయిన్ గా నటించగా ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో రాంకీ మాట్లాడుతూ…సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకు ఎంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదటిగా జర్నలిస్ట్ లు ఉంటారు. అందుకే వారిపై ఈ సినిమా చేశాను. జర్నలిస్టులు సమాజానికి, జనాలకి మంచి చేయాలనే సదాభిప్రాయంతో జర్నలిజాన్ని కెరీర్ గా ఎన్నుకుంటారు తప్ప ..కోట్లు…
Read More