‘మెరిసే మెరిసే’ ట్రైలర్ విడుదల చేసిన ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్, ఆగస్టు 6న మూవీ రిలీజ్

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందన్న విశ్వక్ సేన్…’మెరిసే మెరిసే’ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ….దినేష్ తేజ్ నేనూ ‘హుషారు’ సినిమా టైమ్ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పర్మార్మర్. టాలెటెండ్ ఆర్టిస్ట్.…

Read More

ఆగ‌స్ట్‌13నుండి ప్రారంభంకానున్న విజ‌న్ సినిమాస్ కిరాత‌క రెగ్యుల‌ర్ షూటింగ్‌

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాత‌క‌’. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ఈ మూవీని విజ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కిరాత‌క టైటిల్‌తో పాటు ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగించుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ 13నుండి ప్రారంభంకానుంది. ఈ సంద‌ర్భంగా… నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ – మా హీరో ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌ల హిట్‌ కాంబినేష‌న్‌లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో వస్తోన్న చిత్ర‌మిది. మేకింగ్…

Read More