జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ పత్రికా ప్రకటన

ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను. కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా…

Read More

రావే నా చెలియా సినిమా రివ్యూ

రివ్యూ : రావే నా చెలియాతారాగణం : నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ తదితరులుడివోపి : విజయ్ దగ్గుపాటిసంగీతం : ఎమ్ఎమ్ కుమార్నిర్మాత : నెమలి సురేష్దర్శకత్వం : మహేష్ రెడ్డి కథ :సినిమా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు గగన్( అనిల్). ఓ అవకాశం వస్తుంది. వైజాగ్ షూటింగ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ తో కలిసి బయలుదేరతాడు. దారిలో అతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే రాజేశ్వరి(సుభాంగి పంత్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనను చూడగానే తన కథకు కరెక్ట్ గా సరిపోయే హీరోయిన్ అనిపిస్తుంది. ఇదే విషయం తనకు చెప్పి హీరోయిన్ గా నటించమంటాడు. తను ఒప్పుకోదు. అయినా అతను గట్టిగా ప్రయత్నిస్తాడు. అంతే గట్టి నో చెబుతుంది రాజేశ్వరి. మరి ఇంత మంచి ఛాన్స్ ను తను ఎందుకు వదులుకుంది..?…

Read More

బ్రాందీ డైరీస్ సినిమా రివ్యూ

రివ్యూ : బ్రాందీ డైరీస్తారాగణం : సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తదితరులుసినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేలుసంగీతం : ప్రకాష్ రెక్స్ఎడిటర్ : యోగ శ్రీనివాస్నిర్మాత : లెల్ల శ్రీకాంత్దర్శకత్వం : శివుడు కథ :శేఖర్ డిప్యూటీ ఎమ్మార్వో. అవినీతి అంటే తెలియదు. దీంతో సంపాదించలేకపోతున్నాడని భార్యతో నిత్యం ఇబ్బందులు పడుతుంటాడు. శ్రీను సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటాడు. కానీ కెరీర్ లో స్థిరపడేందుకు ఇబ్బంది పడుతుంటాడు. వర్మ బాగా తెలివైనవాడు. ఏజ్ బార్ అయినా ప్రేమ పెళ్లి లేకుండా లైఫ్ ను గడిపేస్తుంటాడు. కోటి చెప్పుల దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇక జాన్సన్ పనీపాట లేకుండా తిరుగుతుంటాడు. ఈ ఐదు పాత్రల మధ్య జరిగే కథే ఈ బ్రాందీ డైరీస్. వీళ్లంతా మందు కొట్టి తమ బాధలను, ఆనందాలను…

Read More