“లవ్‌స్టోరీ” సినిమా సమీక్ష

రివ్యూ : లవ్ స్టోరీతారాగణం : నాగచైతన్య, సాయి పల్లవి, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల, దేవయాని తదితరులు,సంగీతం : పవన్ సిహెచ్సినిమాటోగ్రఫీ : విజయ్ సి కుమార్ , నిర్మతలు: నారాయణదాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు,దర్శకత్వం : శేఖర్ కమ్ముల గత కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఇబ్బంది పడుతోంది. పాండమిక్ కారణంగా సమస్యలు ఫేస్ చేస్తోంది. అయితే ఆ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సినిమా కోసం కూడా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో చాలారోజుల నుంచి ఊరిస్తోన్న “లవ్ స్టోరీ “తో బాక్సాఫీస్ కు కొత్త జోష్ వస్తుందని అంచనా వేశారు. మొత్తంగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఇవాళ విడుదలైంది లవ్ స్టోరీ. మొదటి నుంచి భారీ అంచనాలున్న ఈ చిత్రం అంచనాలను రీచ్ అయిందా..? లేదా చూద్దాం.. తెలంగాణలోని ఓ చిన్న…

Read More

“మరో ప్రస్థానం” సినిమా సమీక్ష

స‌మ‌ర్ప‌ణ‌: హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్నటీనటులు: తనీశ్‌, ముస్కాన్ సేథి, రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు సంగీతం: సునీల్ కశ్యప్ఎడిటర్: క్రాంతి (ఆర్కే) సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డిమాటలు,: వసంత కిరణ్, యానాల శివ,రచన దర్శకత్వం: జానీ “నచ్చావులే” సినిమాతో హీరోగా  తెరంగేట్రం చేసిన తనీష్… ఆ తరువాత నానితో కలిసి “రైడ్” చేసి మంచి భవిష్యత్ కు బాటలు వేసుకుంటున్నారని ఇండస్ట్రీ అనుకుంది. కానీ ఆ తరువాత వరుసగా నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడం… ఆ తరువాత పర్సనల్ ఇష్యుస్ తదితర అనవసర విషయాలతో సినిమా కథల ఎంపిక విషయంలో కొంచం గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారనేది ఈరోజు విడుదలైన “మరో ప్రస్థానం” చూస్తే అర్థం అవుతుంది. హీరోగా దశాబ్దం పైగా అనుభవం వున్నా……

Read More