“నీకు నాకు పెళ్ళంట” ట్రైలర్ విడుదల చేసిన మంచు విష్ణు

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై  హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం నీకు నాకు పెళ్ళంట. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటుడు మంచు విష్ణు విడుదల చేశారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ…కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను…

Read More

ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభం “గోవాలో గోపాల కృష్ణుడు”, “బ్యాంకాక్ లో బాలకృష్ణుడు”

కలిమి క్రియేషన్స్ పతాకంపై మోహన్ కృష్ణ, దేవి, సౌజన్య, దాసరి శిరీష, సీతల్ బట్ నటీనటులుగా లోకేష్ గౌడ్ దర్శకత్వంలో సుధాకర్, సంగీత, పవన్ కుమార్ లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం గోవాలో గోపాల కృష్ణుడు .ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రాక్ క్యాసిల్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన స్పీకర్ వేణుగోపాలచారి హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు, దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం గౌరవ దర్శకత్వం వహించారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఇది పూర్తి గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ ఈ చిత్రం ద్వారా నా మిత్రుడు లోకేష్ గౌడ్ దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.…

Read More

ఆది సాయికుమార్ నూత‌న చిత్రం ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో నూత‌న చిత్ర ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోస్ లో వైభ‌వంగా జ‌రిగింది. శివ‌శంక‌ర్ దేవ్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్న ఈ మూవీ ని అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌బోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియ‌ర్ లో ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని అంటుంది చిత్ర యూనిట్. ప్ర‌ముఖ నిర్మాత పుస్క‌ర రామ్మోహాన రావు గారు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వ‌గా , ప్ర‌ముఖ నిర్మాత కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ , ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.పూజా అనంత‌రం చిత్ర యూనిట్ మాట్లాడుతూః నిర్మాత…

Read More