గ్రే (ద స్పై హూ ల‌వ్డ్ మి) తో కొత్త నిర్మాణ‌సంస్థ అద్వితీయ మూవీస్ ఎంట్రీ

ఘ‌నంగా ప్రారంభ‌మైన అద్వితీయ మూవీస్ ప్రై.లి ప్రొడ‌క్ష‌న్ నెం.1 టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త నిర్మాణ‌సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మూహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వ‌గా, ప్ర‌సాద్ గ్రూప్స్ అధినేత ర‌మేష్ ప్ర‌సాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అంద‌జేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో……

Read More

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘మురుగన్’ !!!

దిరిశాల నరేష్ చౌదరి ప్రజెంట్ డికేసి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం “మురుగన్’ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫోర్ట్యూన్ ఇంద్ర విల్లాలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,బిజినెస్ మ్యాన్ చక్రదర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు, చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ కోటి  మాట్లాడుతూ.. డికేసి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత నరేష్ చౌదరి గారు నిర్మిస్తున్న మురుగన్ చిత్రం చాలా పాజిటివ్ టైటిల్ .ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యేలా ఉంది. తనకు మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్…

Read More