`ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన గోపించంద్ మ‌లినేని

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని చేతుల మీదుగా జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ…“ఓ రోజు డైర‌క్ట‌ర్ సురేష్ వ‌చ్చి మోష‌న్ పోస్ట‌ర్ చూపించారు. మోష‌న్ పోస్ట‌ర్ న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ ప్రొడ్యూస‌ర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్ట‌ర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ఛ‌లో ప్రేమిద్దాం నిర్మాత…

Read More