“పీనట్ డైమండ్” కాస్తా “రామ్ అసుర్’ గా మార్చడమైనది

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని టైటిల్ ను రామ్ అసుర్గా మార్చడమైనది.ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని…

Read More

దటీజ్ జొన్నలగడ్డ పద్మావతి

29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్యఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భంకానీ ఒకరోజు వస్తుంది అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికిఒక వ్యక్తి వస్తారు ధర్మాన్ని పరిరక్షించడానికిఇందుకోసం ఆ వ్యక్తి ఎన్నో సవాళ్ళను, విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.న్యాయం వైపు ధర్మం వైపు నిలబడటానికి గుండె ధైర్యం కావాలి తెగువ కావాలిప్రతి సమస్యలోనూ ఆమె న్యాయం వైపు నిలబడ్డారుఅదరక బెదరక గుండె ధైర్యంతో బలహీనుల పక్షాన నిలబడ్డారుసమస్యలను తక్షణమే పరిష్కరిస్తూనిజాయితీగా వ్యవహరిస్తూనిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూప్రజల జేజేలు అందుకుంటూఒక ప్రత్యేక శైలిలో ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పూర్తి వివరాల్లోకి వెళితే… శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి పచ్చ మీడియాలో ఒక వార్త వచ్చింది. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ…

Read More