‘1997’ తెలుగు మూవీ రివ్యూ

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్నిర్మాత: మీనాక్షి రమావత్కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.ఎడిటింగ్ : నందమూరి హరిసంగీతం : కోటికెమెరా : చిట్టి బాబునటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…జానర్ : క్రైం థ్రిల్లర్విడుదల : 26-11-2021రేటింగ్ : 3 / 5 డా. మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. L కథ : నిజాం పేట గ్రామంలో ఓ దొర హంగామా చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరికి ఎం ఎల్ ఏ. అతన్ని కాదని ఆ…

Read More

‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్ విదుదల

ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాలో లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో దాంట్లో అనసూయ తన లుక్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు పోస్టర్లకు విశేషమైన స్పందన లభిస్తోంది. ‘ఈ చిత్రం యూత్‌ను ఇట్టే…

Read More