రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కరణ్ అర్జున్. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. డా.సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాతలు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..కరణ్ అర్జున్` ట్రైలర్ చాలా బావుంది. విజువల్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డర్ లో షూటింగ్ చేశారు. ట్రైలర్ లాగే సినిమా కూడా బావుంటుందని ఆశిస్తూ… టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా అన్నారు.చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ…ఎఫ్ 3 ప్రమోషన్స్…
Read More