మంత్రి కే.టి.ఆర్ విడుదల చేసిన “సాఫ్ట్ వేర్ బ్లూస్” ట్రైలర్

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్  నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కే.టి ఆర్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ*…సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి అనే చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీని రూపొందించడం జరిగింది.…

Read More

జూన్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ మ‌యూరాక్షి

జూన్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ మ‌యూరాక్షిశ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై భాగ‌మ‌తి ఫేం ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం మ‌యూరాక్షి . యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూప‌ర్ హిట్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ సెక్ర‌ట‌రి ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ…పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ట్రైల‌ర్ చాలా రిచ్ గా ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ట్రైల‌ర్ చూశాక ఇదొక స‌స్పెన్స్ రొమాంటిక్…

Read More

ఔట్ & ఔట్ కామెడీ యాక్షన్ ఏంటర్ టైనర్ “ధగఢ్ సాంబ” సినిమా రివ్యూ

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మనముందుకు వచ్చారు. బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్. రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.  మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఏంటర్ టైన్ చేసిందో..రివ్యూలో చూద్దాం. కథ :ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు)ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల చిన్నపుడు తన ఊరి సర్పంచ్ చేతిలో  మోసపోతాడు. అలా తనలాగా ఎవ్వరూ మోసపోకూడదని హైదరాబాద్ వచ్చి మోసం చేసే ముఠాను ఒక పట్టు పడతాడు. ఈ క్రమంలో సాంబకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది.…

Read More