“శ్రీరంగపురం” ట్రైలర్ లాంచ్

శ్రీ సాయి లక్కీ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శ్రీరంగపురం” చిందనూరు విజయలక్ష్మి సర్పణలో చిందనూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎస్. వాసు దర్శకుడు.వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్ర ట్రైలర్ ను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ దర్శకుడు సముద్ర. వి చేతుల మీదుగా విడుదలగావించారు. అనంతరం సముద్ర మాట్లాడుతూ..ఈ చిత్ర దర్శకుడు వాసు మేన కోడలు- మేనమామ మధ్య సాగే కథాంశం అని చెప్పారు.. మంచి కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నారు.. నిర్మాత నాగరాజు గారికి బాగా నచ్చిన స్టోరీ అని విన్నాను.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా తీశారని తెలుస్తోంది. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. శ్రీరంగపురం టైటిల్ లోనే సక్సెస్ కనపడుతోంది.. దర్శకుడు వాసు…

Read More