“సాఫ్ట్ వేర్ బ్లూస్” థియేటర్ కు వచ్చి చూసి నచ్చకపోతే డబ్బు వాపస్

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్  కీలక నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. జూన్ 24న రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని సెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో సక్సెస్ మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుంచి మంచి టాక్ వస్తుంది.చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఇంకా అందరికీ రిచ్ అవ్వాలని ఒక వినూత్న పద్దతి లో ఒక నిర్ణయం తీసుకుంది మా టీమ్..అదేమిటంటే థియేటర్ కి వచ్చి చూసిన ప్రేక్షకుడు కి సినిమా నచ్చలేదు అంటే అతని టిక్కెట్…

Read More