టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా సమీక్ష

అవికా గోర్, శ్రీరామ్ జంటగా… ఎస్.ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి… కథ: సోమయాజి (శ్రీరామ్) విదేశాల్లో స్థిరపడ్డ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని. అతనికి భార్య, పిల్లలు వుంటారు. మంచి కుటుబం, డబ్బు వున్న అతన్ని బాల్యంలో తన క్లాస్ మేట్ అయిన చాందిని(అవిక గోర్) మీద ఏర్పడిన ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. దాంతో కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేసి……

Read More