జాతీయ గీతంతో ప్రజల్లో చైతన్యం నింపిన పోలీస్ అధికారి

ఇప్పటి వరకు మనం సినిమాల్లోనే చుసుంటాం… పోలీసుల హీరో ఇజం. వృత్తితో పాటు సేవ చేయడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం… వాళ్ళ చేత ప్రశంశలు అందుకోవడం. ఇది నిజ జీవితంలో కనిపించదు. ఖాకీలు అంటే ఎంతో కతినంగా వుంటారు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం… లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం… కానీ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైల్ వేరు. కేవ‌లం ఖాకీ దుస్తుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డం కాదు… పోలీసు వ్య‌వ‌స్థ‌పై వారికి ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం తీసుకురావాల‌నే సంక‌ల్పం ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్ర‌తిచోటా… వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ… ప్ర‌జ‌ల‌చేత‌.. మ‌రోవైపు తాను ప‌నిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫాలోయింగ్ ప్ర‌జ‌ల్లో ఎంత‌గా వుందంటే… మొన్న జ‌రిగిన హుజూరాబాద్…

Read More