జాతీయ గీతంతో ప్రజల్లో చైతన్యం నింపిన పోలీస్ అధికారి

ఇప్పటి వరకు మనం సినిమాల్లోనే చుసుంటాం… పోలీసుల హీరో ఇజం. వృత్తితో పాటు సేవ చేయడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం… వాళ్ళ చేత ప్రశంశలు అందుకోవడం. ఇది నిజ జీవితంలో కనిపించదు. ఖాకీలు అంటే ఎంతో కతినంగా వుంటారు. నోరు తెరిస్తే బూతులు తిట్టడం… లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం… కానీ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి స్టైల్ వేరు. కేవ‌లం ఖాకీ దుస్తుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డం కాదు… పోలీసు వ్య‌వ‌స్థ‌పై వారికి ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం తీసుకురావాల‌నే సంక‌ల్పం ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్ర‌తిచోటా… వినూత్న‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ… ప్ర‌జ‌ల‌చేత‌.. మ‌రోవైపు తాను ప‌నిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయ‌న‌కు ఫాలోయింగ్ ప్ర‌జ‌ల్లో ఎంత‌గా వుందంటే… మొన్న జ‌రిగిన హుజూరాబాద్…

Read More

టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా సమీక్ష

అవికా గోర్, శ్రీరామ్ జంటగా… ఎస్.ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి… కథ: సోమయాజి (శ్రీరామ్) విదేశాల్లో స్థిరపడ్డ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని. అతనికి భార్య, పిల్లలు వుంటారు. మంచి కుటుబం, డబ్బు వున్న అతన్ని బాల్యంలో తన క్లాస్ మేట్ అయిన చాందిని(అవిక గోర్) మీద ఏర్పడిన ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. దాంతో కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేసి……

Read More

“సాఫ్ట్ వేర్ బ్లూస్” థియేటర్ కు వచ్చి చూసి నచ్చకపోతే డబ్బు వాపస్

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్  కీలక నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. జూన్ 24న రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని సెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో సక్సెస్ మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుంచి మంచి టాక్ వస్తుంది.చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఇంకా అందరికీ రిచ్ అవ్వాలని ఒక వినూత్న పద్దతి లో ఒక నిర్ణయం తీసుకుంది మా టీమ్..అదేమిటంటే థియేటర్ కి వచ్చి చూసిన ప్రేక్షకుడు కి సినిమా నచ్చలేదు అంటే అతని టిక్కెట్…

Read More

త‌రుణ్ భాస్క‌ర్‌ రిలీజ్ చేసిన నేనేమో మోతెవ‌రి వీడియోసాంగ్

పంచ‌తంత్ర క‌థ‌లు చిత్రంలోని నేనేమో మోతెవ‌రి లిరిక‌ల్ వీడియోసాంగ్ రిలీజ్ చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. నేనేమో మోతెవ‌రి..నువ్వేమో తోతాప‌రి…నా గుండెల స‌రాస‌రి..కుర్సియేసి కూసొబెడ‌త‌నే…నీ అయ్యా ప‌ట్వారి..నీ చిచ్చా దార్కారి…ఏదైతే ఏందే మ‌రి…నిన్నుఎత్తుకొనిబోత‌నే…అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే ఈ పాట పంచతంత్ర క‌థ‌లు చిత్రంలోనిది. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఐదు వేరు వేరు క‌థ‌ల‌ ఆంథాల‌జి కావ‌డంతో ఈ మూవీకి పంచ‌తంత్ర క‌థ‌లు అనే యాప్ట్ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మొద‌టి పాట మోతెవ‌రి లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కు కాస‌ర్ల…

Read More

గ్యాంగ్ స్టర్ గంగ రాజు…సినిమా సమీక్ష

నటీనటులు: లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులుద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌నిర్మాత‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.సంగీతం: సాయి కార్తీక్‌ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబుఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు. చరణ్ విలన్ గా నటించాడు. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ విజయాలు అందించిన నిర్మాత చదలవాడ కృష్ణమూర్తి కుటుంబం నుంచి వచ్చిన లక్ష్… గ్యాంగ్‌స్టర్ గంగరాజులో ఫుల్ మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన…

Read More

పెళ్ళికూతురు పార్టీ సినిమా సమీక్ష

ఇప్పటి దాకా పెళ్లికి ముందు అబ్బాయిలే చేసుకునే బ్యాచ్ లర్ పార్టీలను… అమ్మాయిలు కూడా చేసుకుంటే ఎలా అనేదాన్ని ఎంతో ఫన్నీ గా… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లేడీ డైెక్టర్ మల్లాది అపర్ణ పెల్లికుతురు పార్టీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్ తో యూత్ లో మంచి బజ్ వున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి. కథ: అక్క పెళ్లి చేసుకోబోయే వాడిని ముద్దు పెట్టుకున్న చెల్లి (హీరోయిన్ అనీషా ధామా) అది తప్పని గ్రహించి… అక్క పెళ్లిని తను ముద్దు పెట్టిన వ్యక్తితో తప్పించి వేరే వ్యక్తి…

Read More

‘సదా నన్ను నడిపే” సినిమా సమీక్ష

ఎమోషనల్ స్వచ్చమైన ప్రేమకథ ‘ సదా నన్ను నడిపే ” వాన‌విల్లు ‘ చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.కథ: MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా…

Read More

మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా “సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట” టీజ‌ర్ లాంచ్‌

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్రమం మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…పాట‌లు, టీజ‌ర్ చూశాక ఇదొక చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మని అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ కొత్త‌వారు న‌టించిన ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకంటున్నా. ఇంత‌కు ముందు ఆ న‌లుగురే నిర్మాత‌లు, వాళ్లే హీరోలు, వాళ్ల‌వే థియేట‌ర్స్ అన్న‌ట్టు ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కొత్త‌వాళ్లు కూడా…

Read More

క‌ర‌ణ్ అర్జున్‌ సినిమా సమీక్ష

చిత్రం: క‌ర‌ణ్ అర్జున్‌ నటీ నటులు: అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితా చౌదరి, రఘు.జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులునిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకలకథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం: మోహన్ శ్రీవత్సఫైట్స్: రామ్ సుంకరఎడిటర్: కిషోర్ బాబుమ్యూజిక్: రోషన్ సాలూర్పాట‌లుః సురేష్ గంగుల‌కొరియోగ్రఫీ: రవి మేకలడి .ఓ .పి: మురళి కృష్ణ వర్మన్రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ, క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. అన్ని కార్యక్రమాలు పూ్తిచేసుకుని ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల…

Read More

బిగ్‌ బాస్‌ తెలుగు సిజన్‌ 6లోకి వకీల్‌ సాబ్‌.. ఎవరీ ‘సుబ్బు సింగ్ పోగు’ ?

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొట్టమొదటి సారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ యంగ్ వకీల్‌ సాబ్‌ ఎంటర్‌ కానున్నాడా అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు న్యూస్‌ మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ స్టేట్ హై కోర్ట్ అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 6 జులై నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్‌ 6లోకి సుబ్బు సింగ్‌కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ అయిన సుబ్బు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపైన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయనకు పేదల అడ్వకేట్ అనే పేరు కూడా ఉంది. ఎంతో మంది పేదల తరపున…

Read More