ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ భారీ చిత్రం

ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చుట్టాలబ్బాయి సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగాద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – ఆది సాయికుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `చుట్టాల‌బ్బాయి` మంచి హిట్ అయింది. ప్ర‌స్తుతం మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో అధ్భుత‌మైన విజ‌యాన్ని సాధించే సినిమా చేయాల‌ని ప్లాన్ చేశాం. స‌బ్జెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా…

Read More

‘తెలంగాణ దేవుడు’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం), హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్…

Read More

“శుక్ర” కొత్త కాన్సెప్ట్ మూవీ, ఖచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుంది – “శుక్ర” మూవీ టీమ్

మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ “శుక్ర”. సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో అరవింద్ కృష్ణను ఇంట్రడ్యూస్ చేశాం. టాలెంట్ ఉన్న నటుడు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది అతనికి. ఈ గ్యాప్ తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీ ముందుకొస్తున్నాడు. శుక్ర మూవీని దర్శకుడు సుకు…

Read More

“వకీల్ సాబ్” ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది – నిర్మాత దిల్ రాజు

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ “వకీల్ సాబ్”. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. “వకీల్ సాబ్” విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు… దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ…వకీల్ సాబ్ ఈరోజు మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు దగ్గరైంది. వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వస్తున్న సినిమా అంటే ఒక విలువ ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా, ఆడియెన్స్ ఆదరిస్తేనే ఆ సినిమాకు విలువ. హిట్ గానీ సూపర్ హిట్ గానీ ప్రేక్షకులే ఇవ్వాలి. ఇవాళ ప్రేక్షకుల దగ్గర నుంచి మాకు అలాంటి ఆదరణ దక్కుతోంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా వకీల్ సాబ్ సినిమాకు ఆదరణ తగ్గడం…

Read More

ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “105 మినిట్స్ “ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న “సింగిల్ షాట్” చిత్రం “105 మినిట్స్ ““సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం లో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.ఈ చిత్రం తన కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ…

Read More

‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు ఆవిష్కరించిన ‘‘కథంటే ఇదేరా’’ ఫస్ట్ లుక్

ప్రతిమ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామ్, వెన్నెల హీరోహీరోయిన్లుగా హరీష్ చావా దర్శకత్వంలో దాసరి ప్రతిమ నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ‘కథంటే ఇదేరా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీడేస్ ఫేమ్ వంశీతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకులు నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. వినగానే కథ తెలుసుకోవాలనే కోరిక కలిగి, పాయింట్ ఏంటి అని అడిగితే.. కథ లైన్ వినిపించారు. చాలా కొత్తగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని అభినందిస్తూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు. తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని…

Read More

తెలుగు-బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న సేవాదాస్‌ టైటిల్ సాంగ్ లాంచ్

   ‘గోర్‌ జీవన్‌’ చిత్రంతో హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న  కేపియన్‌ చౌహాన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘సేవాదాస్‌’.  తెలుగు, బంజారా భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో  ప్రీతి అశ్రాని హీరోయిన్‌.   మ‌రో హీరోయిన్‌గా రేఖా నిరోషా న‌టిస్తోంది.  సీనియర్‌ నటులు సుమన్‌,  భానుచందర్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. హాథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌  పతాకంపై  వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాష‌కు సంబంధించిన  టైటిల్‌ సాంగ్‌ను గురువారం  ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.  ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్‌ ఆపించారు.  నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు  కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది  ‘సేవాదాస్‌’ చిత్ర కథాంశం.  ఈ చిత్రం షూటింగ్‌…

Read More

ఉగాది సందర్భంగా ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’మూవీకి స్క్రిప్ట్ కు పూజా కార్యక్రమాలు

సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’.ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 11 గంటలకు ఈ చిత్ర స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి నెల్లూర్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత అరకు, బెంగళూరులో జరిగే షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆగస్ట్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది.జి రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, నిర్మిస్తుండగా.. సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ఇది. సత్యసుమన్ బాబుకు ఇది హీరోగా రెండో సినిమా. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేయబోతోన్న ఈ చిత్రంలో…

Read More

కథానిక చిత్రం ఏప్రిల్ 23న విడుదల

థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం “కథానిక”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా కథ, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన జగదీష్ దుగన మాట్లాడుతూ “కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. మా చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాము. తప్పక చుడండి”…

Read More

ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ‘తెలంగాణ దేవుడు’

తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. అటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఓ మహానీయుని కథాంశంతో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. వడత్యా హరీష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరకెక్కించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మా నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి…

Read More