డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా “డిస్కోరాజా” గ్రాండ్ రిలీజ్

వినాయక చవితి కానుకగా మాస్ మహా రాజ్ రవి తేజ “డిస్కోరాజా” ఫుల్ ఎనర్జీ, స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల, డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా “డిస్కోరాజా” గ్రాండ్ రిలీజ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు. మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ…

Read More

సముద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘జైసేన’ మంచి విజయం సాధిస్తుంది – మెగా బ్రదర్‌ నాగబాబు

సముద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘జైసేన’ మంచి విజయం సాధిస్తుంది– మెగా బ్రదర్‌ నాగబాబుశ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.‘మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన’ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ను మెగాబ్రదర్‌ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్‌: శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.‘హలో మిత్రమా……సేన జై సేన సేన.. మా…

Read More

కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` సినిమా చాలా బావుంది

చాలా మంచి మెసేజ్, ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కించిన `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` సినిమా చాలా బావుంది – బాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్  ఛాంపియ‌న్‌ పి.వి.సింధుఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించారు. ఆగ‌స్ట్ 23న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాదు.. అప్రిషియేష‌న్స్ అందుకుంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ బాడ్మింట‌న్ చాంపియ‌న్ పి.వి.సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వ‌రినాథ్ త‌దిత‌రులు ఈ చిత్రాన్ని శ‌నివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడిలో ప్రత్యేకంగా వీక్షించారు. షో అనంతరం ..బాడ్మింట‌న్ వ‌రల్డ్ ఛాంపియ‌న్ పి.వి.సింధు మాట్లాడుతూ…

Read More

ఏ.యమ్.బీ మాల్ లో సందడి చేసిన ‘రాజావారు రాణిగారు’

రేడియో సిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సింగర్ – సీజన్ 11 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి రాజావారు రాణిగారు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటులు అడివిశేష్, కార్తికేయ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. రాజావారు రాణిగారు చిత్రం లోని మూడవ పాటని విడుదల చేసి చిత్ర బృందానికి తమ అభినందలు తెలిపారు. అడివిశేష్ మాట్లాడుతూ “టీజర్ చాలా బావుంది. సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్లే అని విన్నాను. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. “ఒక కొత్త మూవీ టీజర్ కి రెస్పాన్స్ బాగా వస్తే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా ఆరెక్స్ 100 టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ నాకింకా గుర్తుంది. మిమ్మల్ని చూస్తుంటే అప్పట్లో మమ్మల్ని మేం చూసుకున్నట్టుంది. ఇలాగే కష్టపడితే ప్రేక్షకులు…

Read More

Amala Paul New Stills

Amala Paul New Stills,Actress Amala Paul Recent Pictures HD, Amala Paul Galleries, Amala Paul Wallpapers, Amala Paul Movies, Amala Paul Latest News, Amala Paul images

Read More

Priyanka Chopra In First Interview After Wedding Talks About Her Tech Investment Bumble

Priyanka Chopra In First Interview After Wedding  Priyanka Chopra In First Interview After Wedding Talks About Her Tech Investment Bumble In her first interview since her wedding with American singer Nick Jonas, Priyanka Chopra spoke about her investment in dating app Bumble. Calling herself a “tech fan” and someone who loves doing things “out of the box”, Priyanka said that she thought that the app would be an “incredible platform” for women. NDTV is one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news and…

Read More