పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “ఐశ్వర్యా ఛాలెంజ్” రెడి ఫస్ట్ లుక్ విడుదల!

తమిళంలో హిట్ అయిన విలంబరం చిత్రాన్ని తెలుగు లో డబ్బింగ్ చేసాం. ఇటీవల విజయదేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ & కౌసల్య కృష్ణ మూర్తి చిత్రాల లో తన వైవిధ్యమైన నటనను కనబరిచిన ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో పూర్తిగా మలేసియా లో నిర్మించిన చిత్రం తెలుగు లో @ఐశ్వర్యా ఛాలెంజ్ గా రెడి అవుతుంది..ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 1st లుక్ విడుదల చేస్తున్నాం..అభినయ్..సుమన్ శెట్టి తదితరులు నటించారు.

పాత్రికేయుడుగా చిరపరిచయం ఉన్న ధీరజ్ అప్పాజీ గారు మాటలు వ్రాసారు. చందు అది గ్రాఫిక్స్.టైటిల్స్.ట్రైలర్స్ చేశారు.సౌండ్ ఇంజినీర్ గా.నాగేశ్వరరావు గారు.అద్భుతమైన డబ్బింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.రచ్చ రవి..జబర్దస్త్ రవి తన వాయిస్ ని ఇచ్చారు..పాటలు.రాజు .హర్ష.మోహనరావు, ఐశ్వర్యా తదితరులు పాడారు. పాటల రచన లక్ష్మీ.పెండ్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సింగం శెట్టి పెద్ద బ్రహ్మం, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. దర్శకత్వం KS నిధి…dr పద్మ శ్రీ. కూటికుప్పల సూర్యారావు గారు సమర్పించారు.

నిర్మాణ, నిర్వహణ వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ…
తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి రుణపడి ఉంటాను, ఆయన నన్ను నమ్మి రెండో సినిమాకు సహా నిర్మాతగా అవకాశం ఇచ్చారు. ఆయనతో నా అనుభంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. సినిమా చూశాను చాలా బాగా వచ్చింది, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుందని తెలిపారు.

Related posts

Leave a Comment