“గెలుపు గీత దాటిదే” జనవరి 1న విదుదల

రఘు క్రియేటివ్ ఫిలిమ్స్  పతాకంపై భూపతి రెడ్డి, శ్వేతా నాయర్, మేఘన చౌదరి నటీ నటులుగా శివకాళి గోపాల్ దర్శకత్వంలో రఘు.ఎన్ నిర్మిస్తున్న చిత్రం “గెలుపు గీత దాటిదే”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

 • చిత్ర నిర్మాత రఘు ఎన్ మాట్లాడుతూ ..”గెలుపు గీత దాటితే” టీజర్ కు వచ్చిన పెద్దలు అందరికీ క్రిస్మస్,మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు.దర్శకుడు చంటి గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ చేస్తున్నాము మేను అనుకున్నట్టు ఈ సినిమాకు మంచి ఆర్టిస్టులు, టెక్కునిసిషన్స్ దొరికారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు తో జనవరి 1న విడుదల చేస్తున్నాం.  ప్రేక్షకులందరూ మమ్మల్ని మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు శివకాళి గోపాల్  మాట్లాడుతూ ..”గెలుపు గీత దాటితే” టీజర్ కు వచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు.రఘు గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు. గెలుపు అనేది ప్రతి  మనిషికి కావాలి. ఈ సినిమాలో గెలుపు ఏంటనేది స్క్రీన్ పై చూస్తారు. టీజర్లో చూసినట్టు సినిమా చాలా బాగా ఉంటుంది. ఇందులో చాలా మంచి కథ ఉంది.ఇందులో నటించిన నటీనటులు మరియు టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల సినిమాను పూర్తి చేశాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. హీరో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, రొమాన్స్’ యాక్షన్ మంచి కామెడీ సీన్స్ ఉంటాయి.ఇందులి మంచి స్టోరీ లైన్ కూడా చాలా  ఉంది. హీరోయిన్ మేఘన చౌదరి మాట్లాడుతూ .. అందరూ మేఘన చౌదరి అంటే అందరూ హాట్ గర్ల్ అనుకుంటారు కానీ ఇందులో నేను డిఫరెంట్ గా నాలుగు రోల్స్ చేశాను. చాలా మంచి పాత్ర చేశాను.ఎప్పటినుండో నాకు డివోషనల్ లో అమ్మవారి గెటప్ చేయాలనే కోరిక ఉండేది ఈ చిత్రంలో ఆ కోరిక తీరేందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నిర్మాతలు మాపై నమ్మకం నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు.నూతన సంవత్సర కానుకగా జనవరి 1 2022 న వస్తున్న “గెలుపు గీత దాటితే’ చిత్రం గొప్ప విజయం సాధించిఈ బ్యానర్లో రఘు గారు మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుతున్నానని అన్నారు నటుడు గడ్డం నవీన్ మాట్లాడుతూ ..”గెలుపు గీత దాటిదే” ఈ చిత్రం లో ముగ్గురు వున్నారు అనుకున్నాను.కానీ ఈ టైటిలే చాలా బాగుంది.ఎవరైనా గెలుపు గీత దాటితే విన్నర్ అయ్యినట్లే.. కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి. ఇందులో నేను మంచి పాత్ర పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు. బాబాయ్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా ఉంటుంది
  ఇందులో నాకు మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు ఎడిటర్ రాము మాట్లాడుతూ .. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు శ్రీమణి, చక్కని రెడ్డి లు మాట్లాడుతూ ఇలాంటి మంచి చిత్రంలో మాకు మంచి పాత్ర లభించింది.నాకీ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు. నటీ నటులు
  భూపతి రెడ్డి, శ్వేతా నాయర్, మేఘన చౌదరి , స్వాతి నాయుడు, జబర్దస్త్ గడ్డం నవీన్, ఆనందరావు, రజిని నాయుడు, చక్కని రెడి, మనీ, కళ్ళు శ్రీను తదితరులు సాంకేతిక నిపుణులు
  బ్యానర్ : రఘు క్రియేటివ్ ఫిలిమ్స్
  ప్రొడ్యూసర్ : రఘు ఎన్
  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : శివకాళి గోపాల్
  డిఓపి : లక్కీ
  విఎఫ్ ఎక్స్ : ఆరా స్టూడియో
  బి జి ఎం : కిషోర్
  మ్యూజిక్ : రాజ్ కిరణ్
  లిరిక్స్ : కేశవ్
  సింగర్ : సౌమ్య ఆత్మకూరి
  ఫైటింగ్ : జగపతి ప్రసాద్
  ఎడిటింగ్ : రాహుల్ బొడ్డు
  స్టిల్స్ : శ్రీను

Related posts

Leave a Comment