కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేదిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా త్వ‌ర‌లో ప్రొడ‌క్ష‌న్ నెం-1 ప్రారంభం!!

కొత్త వారిని, కొత్త తీరుని ప్రొత్స‌హించ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేది‌క్ ఎంట‌ర్ టైన్ మెంట్స్  ప‌తాల‌కాల‌పై   ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా  ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ  సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.   ఈ చిత్రం ద్వారా
నూత‌న తార‌ల‌తో పాటు unreal engine అనే ఓ కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నారు.  ద‌ర్శ‌కుడుగా  కిగోర్ , హీరోగా  కార్తిక్  రచాపుడి ని ఇంట‌ర్ డ్యూస్ అవుతున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు  అతి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.
 సంగీతంః  అచ్చు రాజ‌మ‌ణి  నిర్మాత‌లుః ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ;  డైర‌క్ట‌ర్ః కిగోర్‌. 

Related posts

Leave a Comment