అందరికీ తన పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన “పవర్ స్టార్”

యస్ మీరు చదివేది నిజమే….

ప్రతి స్టార్ కి తన పుట్టిన రోజు విశెస్ రావడం చాలా కామన్…

అలాగే సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకున్న పవర్ స్టార్ కి కూడా తన ఫ్యాన్స్, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు,హీరోయిన్లు, రాజకీయ నేతలు,జర్నలిస్ట్ లు,బంధువులు అందరి నుండి కొన్ని వేళ విశెస్ వచ్చాయి… మామూలు గా అయితే అందరికీ కలిపి సింపుల్ గా ‘థాంక్స్’ అని ఒక ట్వీట్ పెడతారు… బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదే మన పవన్ కళ్యాణ్ మాత్రం డిఫరెంట్ కదా …తనను విశ్ చేసిన అందరికీ తనే స్వయంగా పేరు పేరున ఎంతో ఓపికగా రిప్లై ఇచ్చి ఆశ్చర్య పరచారు… ఇంకేం ఉంది పవన్ కళ్యాణ్ నుండి రిప్లై చూసి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నంత హేపీగా ఫిల్ అవుతున్నారు ….

పవన్ కళ్యాణ్ ఏది చేసిన కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది మరి….

Related posts

Leave a Comment