ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని “వెలుగు దివ్వెలు” విడియో సాంగ్ రిలీజ్

ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ… ” ఈశ్వర శతక కర్త ” కవి శ్రీ కొంపెల్లి దశరథ రచించి , స్వరపరచి, గానం చేసిన గీతాన్ని ” ఆ నిమిషం” సినీ దర్శకులు శ్రీ కళా రాజేష్ గారి దర్శకత్వంలో వీడియో సాంగ్ గా చిత్రీకరించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని “వెలుగు దివ్వెలు” విడియో సాంగ్ ను రిలీజ్ చేసాము అని తెలిపారు దర్శకులు కళా రాజేష్.

Related posts

Leave a Comment