Andhra Pradesh 3 Capitals | YS Jagan Mohan Reddy

అమరావతిః

గవర్నర్ నిర్ణయంతో
రాజధాని అమరావతి గ్రామంలో ఉద్రిక్తత

భారీగా పోలీసుల మోహరింపు

మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదనికి నిరసన కు దిగిన తుళ్లూరు రైతులు

రోడ్డుపై బైఠాయించిన రాజధాని రైతులు

పోలీసులతో రైతుల వాగ్వాదం

సీఎం డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై నినాదాలు చేస్తున్న రైతులు

తుళ్లూరు లో ఉద్రిక్తత వాతావరణం

Related posts

Leave a Comment