శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణం తో విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘానా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో ఘనం గా ప్రారంభమైంది. పూజ కార్యక్రమం అనంతరం…. నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై చిత్రం ప్రారంభం అవ్వటం చాలా సంతోషం గా ఉంది. ఈ కరోనా టైం లో ఇలాంటి విపత్తు సమయం లో మేము సినిమా ప్రారంభించటం చాలా అదృష్టం గా భావిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకులని పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆదా శర్మ మా చిత్రం లో హీరోయిన్ గా…

Read More