అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ టీజ‌ర్ విడుద‌ల

Most Eligible Bachelor Teaser,Akhil Akkineni, Pooja Hegde,Bommarillu Baskar,MEBTeaser

మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమ్ ఎక్స్ పెక్సెప్ట్ చేస్తున్నారు..! కొంచెం వైల్డ్ గా థింక్ చేయండంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని ఈ మ‌ధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజ‌ర్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. ఈ ఒక్క‌మాట‌కి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్ ల‌ర్స్ అంద‌రూ ఫిదా అయ్యారు.. ఇప్ప‌డు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని  హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్.  ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే న‌టిస్తోంది. భ‌లే…

Read More