జై చిరంజీవ ఫిలింస్ అఖిల టైటిల్ ఆవిష్కరణ!

అక్ష ప్రధాన పాత్రలో జయ సింహ హీరోగా వస్తోన్న సినిమా అఖిల. సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో TFCC(తెలుగు ఫిలిం ఛాంబర్ ఆ కామర్స్)లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…మనల్ని మనం ముందు గుర్తించాలని చెప్పే శెట్టి చిరంజీవి గారికి ఈ అఖిల సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. చిత్ర దర్శకుడు మోహన్ రావు చాలా బాధ్యతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన అందరు నటీనటులకు సాంకేతిక నిపుణులకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…లాక్…

Read More