Andhra Pradesh 3 Capitals | YS Jagan Mohan Reddy

అమరావతిః గవర్నర్ నిర్ణయంతోరాజధాని అమరావతి గ్రామంలో ఉద్రిక్తత భారీగా పోలీసుల మోహరింపు మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదనికి నిరసన కు దిగిన తుళ్లూరు రైతులు రోడ్డుపై బైఠాయించిన రాజధాని రైతులు పోలీసులతో రైతుల వాగ్వాదం సీఎం డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై నినాదాలు చేస్తున్న రైతులు తుళ్లూరు లో ఉద్రిక్తత వాతావరణం

Read More