విద్యా వ్యవస్థకు చక్కటి “ఆరంభం”

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ సినిమా థియేటర్లు మూతపడటంతో కమర్షియల్ సినిమాకు అలవాటు పడిన సగటు ప్రేక్షకుడికి సినిమా దూరం అయిందనే చెప్పాలి. ఆ దూరాన్ని పూడుస్తూ ఓ టి టి లు వచ్చినప్పటికీ అవి ధియేటర్ లో సినిమా చూసిన అనుభవాన్ని ఇవ్వకపోవడం, ఆ సినిమాలలో కూడా అన్నీ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడం వంటివి సిని అభిమానులు హాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అనే ఆశాభావంతో ఎదురు చూసేలా చేశాయి. ఈ మధ్య విడుదల అయిన ఆరంభం అనే మినీ మూవీ మాత్రం తెలుగు ప్రేక్షకులను లాక్ డౌన్ కష్టకాలంలో కూడా ఆలోచించేలా చేస్తుంది, ఆ సినిమాలో రాకేందు మౌళి హీరోగా నటించాడు, దర్శకుడు శంకర్ విస్సా.రాకేందు ఈ సినిమా గురించి మాట్లాడుతూ “మన దేశ విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తూ, మన ప్రస్తుత విద్యా…

Read More