ఫిబ్రవరి 26న వస్తోన్న ‘బాలమిత్ర’

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌, అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడిందని చిత్ర దర్శకనిర్మాత శైలేష్ తివారి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బాలమిత్ర చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుంది. యాక్షన్ కింగ్ అర్జున్‌గారు విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌కి, అలాగే ‘వెళ్లిపోమాకే’ సాంగ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.…

Read More

ఆకట్టుకుంటోన్న ‘బాలమిత్ర’లోని ‘వెళ్లిపోమాకే’ సాంగ్

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దకుంటోన్న ఈ చిత్రం నుంచి ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతుండటంతో.. చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక చిన్న సినిమాలోని పాటకు ఇంత మంచి ఆదరణ లభించడంతో.. ఈ పాటలాగే సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందనే కాన్ఫిడెంట్‌ని చిత్రయూనిట్ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని పెద్ద సినిమాలే కాదు.. ఈ మధ్య వస్తోన్న కొన్ని చిన్న సినిమాలు కూడా నిలబెడుతున్నాయి. అలాంటి జాబితాలోకి మా చిత్రం కూడా చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. అందుకు కారణం రీసెంట్‌గా మా…

Read More