హాస్య నటుడు గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్ గా

డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై హాస్య నటుడు గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్ గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వం లో వస్తున్నా ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈ రోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. తనికెళ్ళ భరణి మరియు కె ఎస్ రవి కుమార్ గార్లు  ముఖ్య అతిధులుగా విచ్చేసారు.  పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గారు క్లాప్ ఇవ్వగా, కె ఎస్ రవి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అనంతరం పాత్రికేయులతో దర్శక నిర్మాత  డి ఎస్ రాథోడ్ మాట్లాడుతూ “మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిధులు  గౌతమ్…

Read More