“డైరెక్టర్” ఫస్ట్ లుక్ విడుదల!!

తొలి చిత్రం “నాటకం” వంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకొని హీరోగా ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశిష్ గాంధీ… మలి చిత్రంగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. శ్యామ్ మరొక హీరోగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లు పై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న “డైరెక్టర్” చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆశిష్ గాంధీ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం ఇది!! ఇప్పటివరకు తెలుగు తెరపైన ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఆడియెన్స్ కి…

Read More