వయసుతో సంబంధం లేకుండా అందరూ రిలేట్ అవ్వగలిగే చిత్రం ‘డర్టీ హరి’ – హీరో శ్రవణ్

రెడ్డిఎం.ఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ATT యాప్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రత్ కౌర్, రుహాని శర్మలు ఇందులో హీరోయిన్లు గా నటించారు.ఈ సందర్భంగా తన ముంబై, బాలీవుడ్ ప్రస్థానం గురించి చెబుతూ అదే సమయంలో విలేఖరుల ప్రశ్నలకి బదులిస్తూ హీరో శ్రవణ్ రెడ్డి ఇలా అన్నారు..స్టోరీ వినగానే మీ మొదటి రియాక్షన్ ఏంటి ?చాలా ఆశ్చర్యపోయా. రాజు గారి…

Read More