గాడ్సే ‘మరణ వాగ్మూలం’ డిసెంబర్ లో ప్రారంభం!

భారతదేశ చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ భారీరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని పేరు గాడ్ సే. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ హాంతకుడుగా గాడ్ సే అందరికి తెలుసు. స్వాతంత్ర్యనంతరం భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి మీద ఉన్న గౌరవం, ఆరాధన భావం ఇంకేవిషయాలను పట్టించుకొనివ్వదు. అలాగే గాడ్ సే చరిత్ర కూడా బలవంతంగా విస్మరించడం జరిగింది. చరిత్ర ఎప్పుడు విజేతలు విజయ ఘాధగానే సాగుతుంది. అందుకే గాడ్ సే అనగానే మన కళ్ళముందు ఒక హంతకుడు ప్రత్యక్షం అయ్యేలా మైండ్ సెట్ అయిపోయింది. ఏ హత్య కేవలం ఆ మనిషిని భౌతికంగా నిర్ములించడం ఒక్కటే లక్షంగా జరగదు, దాని వెనుక అనేక అంశాలు ఉంటాయి. గాంధీ హత్య క్షిణికావేశంతో చేసినది కాదు. దానికి గాడ్ సే పచ్ఛాతాప…

Read More