వినాయక చవితి, మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ‘గుట్టు చప్పుడు’ ఫస్ట్ లుక్ విడుదల

డాన్ ఎంటర్ టైన్మెంట్ ( డ్రీమ్స్ ఆఫ్ నెట్వర్క్) బ్యానర్‌పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తోన్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణింద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి.. వినాయక చవితి పర్వదినం సందర్భంగానూ.. అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిత్ర ఫస్ట్ ‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ..  ‘‘మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా, మరియు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. ఈ చిత్రాన్ని కొత్త తరహా కథనంతో రూపొందిస్తున్నాము. డైరెక్టర్ మಣಿಂద్రన్ ఈ చిత్ర కథను మలచిన విధానం, నేటి యువతీ యువకుల విచ్చలవిడితనానికి, బాధ్యతారాహిత్యాలకు, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది. లవ్, రొమాన్స్, త్రిల్లర్ కథనంగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ మಣಿಂద్రన్, నా…

Read More