కరోన పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా రిలీజ్ చేస్తున్న “కళాపోషకులు”

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం డిసెంబర్11న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. హీరో సుమన్ ముఖ్య అతిధిగా విచ్చేసి ‘కళాపోషకులు’ ట్రైలర్ లాంఛ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాత డి.యస్.రావు ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. హీరో విశ్వ కార్తికేయ, హీరయిన్ దీప ఉమాపతి, చిత్ర దర్శకుడు చలపతి పువ్వుల, సీనియర్ నటి కృష్ణవేణి, నటులు జ్వాల, చైతన్య, జబర్దస్త్ నవీన్, జెమిని సురేష్, బాష, చిన్ను, కెమెరామెన్ కళ్యాణ్ సమి, ఎడిటర్ సెల్వకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎలెందర్ మహావీర్, పాల్గొనగా నిర్మాత సుధాకర్ రెడ్డి ఫ్లవర్ ప్లానెట్స్ తో అహ్వనం పలికారు.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న…

Read More