కీర్తిసురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ లిరికల్‌ వీడియో సాంగ్

లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’ అంటూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ లిరికల్‌ వీడియో సాంగ్‌“పచ్చిపచ్చి మట్టి జల్లె పుట్టుకొచ్చె ఈవేళ గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేలగట్టుదాటి పల్లె తేటి పాటే కట్టి పుంఖంలాపట్టలేని పోలికలోన పడుచునవ్వె తుమ్మెదలామా లచ్చ గుమ్మాగుమ్మాడిరా ఓ గోగుల గుంగాడి రా.. ఈ తుమ్మెర కొప్పున సన్నజాజి నవ్వేరా…” అంటూ ఓ అమ్మాయి తన లక్ష్యం గురించి ఎలా కలగందో అందంగా పాట రూపంలో వివరించింది ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీత సారథ్యంలో ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’  లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఫోక్‌ సాంగ్‌ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న…

Read More