పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన లంబోదర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ

లేడీ ఓరియెంటెడ్ కథతో లంబోదర క్రియేషన్స్ తమ తొలి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ బుధవారం పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. సుశాంత్ కంతుల, జెస్సిక అమనపు జంటగా నటిస్తున్నారు. రాజేష్ భూపతి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే పేరును వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. స్వీటీ, బాలాజీ, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు రాజేష్ భూపతి మాట్లాడుతూ…లేడీ ఓరియెంటెడ్ గా సాగే చిత్రమిది. నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ కు వెళ్తున్నాం. లవ్ యాక్షన్ తో పాటు డివోషనల్ అంశాలు నేపథ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను థిల్ కు…

Read More