జీఏ 2 పిక్చ‌ర్స్ – కార్తికేయ‌‌ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ నుంచి మ‌ల్లిక గా లావణ్య త్రిపాఠి

lavanya tripathi instagram, lavanya tripathi, husband, lavanya tripathi photos, lavanya tripathi ragalahari, lavanya tripathi biography, lavanya tripathi family, lavanya tripathi tamil movie list, lavanya tripathi tamil movies,

డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక గా చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రం తో క‌నిపించ‌నుంది. అందాల రాక్ష‌సి చిత్రం లో మ‌నింటి అమ్మాయిలా అంద‌ర్ని త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌డు మ‌ల్లిక గా మెద‌టి లుక్ లోనే అంద‌రికి ద‌గ్గ‌ర‌య్యింది. ఇప్ప‌డు మ‌ల్లిక మ‌న బ‌స్తి బాల‌రాజు తో జోడి క‌ట్టేసింది. మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియోకి కూడా అనూహ్య…

Read More