మగువ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన!

యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్ లో నిర్మించిన సినిమా మగువ. డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఇక థ్రిల్లర్ వంటి సినిమాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి వంటి నటీనటులు నటించిన చిత్రం మగువ. ఇటీవల శ్రేయాస్ ఈటీలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. యూనివర్సల్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీరామ్యేదోటి దర్శకుడు. సంగీతం సాబు వర్గీస్ అందించాడు. ఈ రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ లో ఒక…

Read More