“మిస్సింగ్” సినిమా సమీక్ష

హర్ష నర్రా. మిషా నారంగ్, నికీషా రంగ్వాలా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మిస్సింగ్. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ: గౌతమ్ నర్రా(హర్ష నర్రా) ఎథికల్ హ్యాకింగ్ లో మంచి ఎక్స్ పర్ట్. అతనికి నలుగు మిత్రులు వుంటారు. వారు కూడా వివిధ వృత్తుల్లో ట్యాలెంట్ పర్సన్స్. అయితే వీళ్లంతా… ఓ వ్యక్తి ట్రాప్ లో పడి క్రైం చేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు శ్రుతి (నికీషా)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. కట్ చేస్తే.. గౌతమ్.. శ్రుతిని పెళ్ళి చేసుకుని… సరదాగా బయటకు వెళ్లగా హర్షను కొట్టి… శ్రుతిని కిడ్నాప్ చేస్తారు. ఇలా హఠాత్తుగా శ్రుతి కిడ్నాప్ కావడం వెనుక ఎవరున్నారనేది హర్షకు ఓ పట్టాన అర్థం కాదు. మరి…

Read More