సతీష్ మాలెంపాటి డైరెక్షన్ లో మర్డర్ మిస్టరీ ‘సమిధ’

షార్ట్ ఫిలిం మేకింగ్ ద్వారా  తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.  ప్రస్తుతం  మరొక షార్ట్ ఫిలిం మేకర్  ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్నారు.  ‘మర్మం’ ,’కనులు కలిసాయి’ లాంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్  ని రూపొందించి  ఇప్పుడు వెండితెర‌కు దర్శకుడిగా  పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి.సెప్టెంబర్ 30 ద‌ర్శ‌కుడు స‌తీష్ మాలెంపాటి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తొలిచిత్రం ‘సమిధ`  టైటిల్ లోగో పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు  సతీష్ మాలెంపాటి  మాట్లాడుతూ  – ” నేను గతంలో ఐదు షార్ట్ ఫిలిమ్స్  డైరెక్ట్‌ చేశాను. అలాగే చాలా యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభ‌వంతో ఇప్పుడు ఒక మూవీకి దర్శకత్వ భాద్యతలు చేపట్టాను. ఒక య‌దార్ధ గాథ‌ని ఇన్స్‌పిరేష‌న్‌గా…

Read More