తారామణి” ప్రీ రిలీజ్ ఫంక్షన్ …. సెప్టెంబర్ 6న విడుదల

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై  డి.వి.వెంక‌టేష్  , ఉదయ్ హర్ష వడ్డేల్ల  సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.     అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ చిత్రం సెప్టెంబరు 6 న విడుదల కు సిద్దమవుతోంది. ఈ సంద‌ర్భంగా.. శనివారం హైదరాబాద్ లో  ప్రీ రిలీజ్  ఫంక్షన్ జరిగింది.  ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆండ్రియా , ప్రముఖ నిర్మాత కె .యల్ .  దామోదర ప్రసాద్ , చిత్ర నిర్మాతలు ఉదయ్ హర్ష వడ్డేల్ల ,  డి.వి.వెంక‌టేష్,  పద్మిని, డి ఎస్ రావు, ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత కె .యల్.  దామోదర ప్రసాద్…

Read More