నా పేరు రాజా` షూటింగ్ పూర్తి

అమోఘ్  ఎంటర్ ప్రైజెస్  పతాకం  పై   రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి  నిర్మాతలుగా “తిరుగుబోతు ” చిత్రం ద్వారా  టాలీవుడ్ కి హీరో గా పరిచయమైన  యాక్షన్ స్టార్ రాజ్ సూర్యన్ హీరోగా  ఈ  సారీ మూడు డైనమిక్ మరియు డిఫరెంట్   పాత్రలు , గెటప్ లతో   వస్తోన్న చిత్రం ` నా పేరు రాజా`.    `ఈడో రకం… డెఫినెట్లీ డిఫరెంట్`  అనేది టాగ్ లైన్.  ఇక ఇందులో బోల్డ్ అండ్  బ్యూటిఫుల్  ఆకర్షిక మరియు  హాట్ మోడల్ నస్రీన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.  ఈ యాక్షన్ థ్రిల్లర్ అండ్  రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రభు సూర్య, ఆయుశ్రీ, ఇరాన్ సూపర్ మోడల్ అవ సఫాయి, ఆరాధ్య  నటీ నటులుగా పరిచయమవుతున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తైన…

Read More